
రైల్వే గ్రూప్ D నోటిఫికేషన్ 2025 – 10వ తరగతి అర్హతతో 32,438 ఉద్యోగాలు
Railway Group D Recruitment 2025 – Overview
ప్రియమైన అభ్యర్థులారా,
ప్రభుత్వ సంస్థ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) నుండి 32,438 గ్రూప్ D లెవల్ 1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టుల కోసం 10వ తరగతి / ITI అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకి అర్హత, పరీక్ష విధానం, జీతం మరియు సెలక్షన్ ప్రాసెస్ వంటి వివరాలను క్రింద చూడండి.
Eligibility Criteria
Educational Qualification:
- అభ్యర్థులకు కనీసం 10వ తరగతి పాస్ లేదా ITI పాస్ సర్టిఫికేట్ ఉండాలి.
Age Limit:
- వయస్సు: 18 నుండి 36 సంవత్సరాల మధ్య.
- వయస్సు రీలాక్సేషన్:
- SC/ST: 5 సంవత్సరాలు
- OBC: 3 సంవత్సరాలు
Selection Process
- Written Exam:
రాత పరీక్షలో ఆప్టిట్యూట్, రీజనింగ్, జనరల్ సైన్స్, మరియు కరెంట్ అఫైర్స్ నుండి ప్రశ్నలు ఉంటాయి. - PET (Physical Efficiency Test):
పరీక్షలో అర్హత సాధించిన వారిని PET టెస్ట్ కోసం ఎంపిక చేస్తారు. - Document Verification:
PET తరువాత, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. - Medical Test:
చివరిగా, మెడికల్ టెస్ట్ నిర్వహించబడుతుంది.
Salary and Benefits
- ఎంపికైన అభ్యర్థులకు ₹35,000/- నెల జీతం చెల్లించబడుతుంది.
- ఇతర సెంట్రల్ గవర్నమెంట్ బెనిఫిట్స్ కూడా అందించబడతాయి.
Application Fee
- General/OBC అభ్యర్థులకు: ₹500/-
- SC/ST అభ్యర్థులకు: ₹250/-
District Court Jobs-2025
Lower Division Clerk Jobs-2025
Important Dates
- Application Start Date: 23rd January 2025
- Application Last Date: 22nd February 2025
- Application Mode: ఆన్‌లైన్
How to Apply for Railway Group D Jobs
- ఆఫీషియల్ వెబ్సైట్ RRBను సందర్శించండి.
- నోటిఫికేషన్ చదివి అర్హతలు చెక్ చేసుకోండి.
- ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్ నింపి, అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించండి.
- ఫారమ్ సబ్మిట్ చేసి, రసీదును భవిష్యత్తు అవసరాలకు సేవ్ చేసుకోండి.
Exam Details and Syllabus
Written Exam Pattern:
- ప్రశ్నలు తెలుగు, ఇంగ్లీష్, మరియు హిందీ మీడియంలో అందుబాటులో ఉంటాయి.
- మొత్తం మార్కులు: 100
- పరీక్ష సమయం: 90 నిమిషాలు
PET Requirements:
- పురుషులు: 35 కిలోల బరువు 2 నిమిషాలలో 100 మీటర్లు మొయ్యాలి.
- మహిళలు: 20 కిలోల బరువు 2 నిమిషాలలో 100 మీటర్లు మొయ్యాలి.
Important Note:
మన వెబ్‌సైట్ Prakash Careers ను ప్రతిరోజూ సందర్శించి తాజా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం అప్డేట్స్ పొందండి. మీరు అర్హత ఉన్న ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకోండి.

