48,000 పోస్టల్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల – Postal GDS Jobs 2025

By Bhavani

Updated On:

Telegram Group Join Now
WhatsApp Group Join Now

48,000 పోస్టల్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల - Postal GDS Jobs 2025 -prakashcareers.com
48,000 పోస్టల్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల – Postal GDS Jobs 2025

ప్రభుత్వ సంస్థ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల
Hai Friends! ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Postal Department నుండి 48,000 పోస్టల్ జాబ్స్ కోసం Postal GDS Notification 2025 విడుదల చేశారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ప్రభుత్వ ఉద్యోగం కావడంతో చాలా మంది యువత ఆశతో ఎదురుచూస్తున్నారు.

Eligibility Criteria (అర్హతల వివరాలు):

  1. అర్హత:
    10th పాస్‌ కావాలి. అలాగే, అభ్యర్థులు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. స్థానిక భాష అయిన తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం తప్పనిసరి.
  2. వయస్సు పరిమితి (Age Limit):
    • General: 18-40 ఏళ్లు
    • SC/ST: 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు.
    • OBC: 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు.

Selection Process (సెలక్షన్ విధానం):

  • Exam లేదు: ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాతపరీక్ష నిర్వహించబడదు.
  • Merit ఆధారంగా ఎంపిక: పదో తరగతిలో వచ్చిన మార్కులను ఆధారంగా Direct Selection ఉంటుంది.

Salary Details (జీతం వివరాలు):

  • BPM పోస్టులు: ₹18,500/-
  • ABPM పోస్టులు: ₹14,500/-

Application Fee (అప్లికేషన్ ఫీజు):

  • SC/ST/PWD/మహిళలు: No Fee (ఫ్రీ)
  • General/OBC అభ్యర్థులు: ₹100/-

How to Apply (ఎలా అప్లై చేయాలి?):

  • అభ్యర్థులు Postal Department Official Website ను సందర్శించి Apply చేసుకోవాలి.
  • అప్లికేషన్స్ ప్రారంభ తేదీ: జనవరి 29, 2025
  • అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ: త్వరలో ప్రకటిస్తారు.

Key Highlights (ముఖ్యమైన అంశాలు):

  • పరీక్ష లేదు: కేవలం Merit ఆధారంగా ఎంపిక.
  • విద్యార్హత: పదో తరగతి పాస్‌తో అప్లై చేసే అవకాశం.
  • భారీ ఖాళీలు: 48,000 ఉద్యోగాలు.
  • ప్రభుత్వం ఉద్యోగం: ఇది పూర్తిగా ప్రభుత్వ సంస్థకు సంబంధించిన నోటిఫికేషన్.

Important Note:
ప్రతిరోజు కొత్త జాబ్ అప్‌డేట్స్ కోసం Prakash Careers వెబ్‌సైట్‌ని సందర్శించండి. మీకు అర్హతలున్న ఉద్యోగాలకు వెంటనే అప్లై చేసి, మీ కెరీర్‌ను మెరుగుపరుచుకోండి.

Click to Apply
Online Application

🔴Related Post

Leave a comment

error: Content is protected !!