10వ తరగతి అర్హతతో 3,000+ ప్రభుత్వ ఉద్యోగాలు – AIIMS CRE Notification 2025

By Bhavani

Published On:

Telegram Group Join Now
WhatsApp Group Join Now

10వ తరగతి అర్హతతో 3,000+ ప్రభుత్వ ఉద్యోగాలు - AIIMS CRE Notification 2025 -prakashcareers.com

AIIMS నుండి 3,000+ గ్రూప్ సి, గ్రూప్ డి జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల – AIIMS CRE Notification 2025

Introduction

Hai Friends.. ఉద్యోగం కోసం చూస్తున్న వారి కోసం ప్రముఖ ప్రభుత్వ సంస్థ All India Institute of Medical Sciences (AIIMS) నుండి 10వ తరగతి అర్హతతో 3,000+ ప్రభుత్వ ఉద్యోగాలు – AIIMS CRE Notification 2025  గ్రూప్ సి, గ్రూప్ డి Jobs కోసం AIIMS CRE Notification 2025 విడుదలైంది.

Vacancy Details

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3,000+ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన 11 నెలలపాటు ఈ ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది.

Eligibility Criteria

  1. Educational Qualification
    • 10th, Inter, Degree అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
    • మహిళలు మరియు పురుషులు రెండూ ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
  2. Age Limit
    • కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 35 సంవత్సరాలు ఉండాలి.
    • SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది.

Selection Process

  1. Written Test
    • ఫిబ్రవరి 26 నుండి 28 తేదీల్లో రాత పరీక్ష నిర్వహించబడుతుంది.
  2. Document Verification
    • రాత పరీక్ష తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
  3. Skill Test/Interview
    • ఫైనల్ సెలెక్షన్ స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది.

Application Process

  1. Online Application
    • అప్లికేషన్స్ జనవరి 7 నుండి జనవరి 31 మధ్యలో అప్లై  చేయాలి.
  2. Application Fee
    • దరఖాస్తు ఫీజు మరియు ఇతర వివరాలను Official Notification లో చూడండి.
  3. Official Website
    • అప్లికేషన్ పెట్టేందుకు AIIMS Official Website ను సందర్శించండి.

Salary Details

ఎంపికైన అభ్యర్థులకు పోస్టును అనుసరించి ₹25,000/- నుండి ₹70,000/- వరకు జీతం అందిస్తారు.

FSSAI Recruitment-2025
Warden Recruitment-2025

Important Dates

  • Application Start Date: జనవరి 7, 2025
  • Application Last Date: జనవరి 31, 2025
  • Exam Dates: ఫిబ్రవరి 26-28, 2025

Benefits

  • AIIMS లో ఉద్యోగం పొందడం అనేది రికార్డ్ స్థాయిలో అనుభవం అందిస్తుంది.
  • ఆకర్షణీయమైన జీతాలు మరియు ప్రొఫెషనల్ వర్క్ ఎన్విరాన్‌మెంట్.

Important Note

ప్రియమైన అభ్యర్థులు, మా వెబ్‌సైట్ Prakash Careers ను ప్రతిరోజు సందర్శించి లేటెస్ట్ జాబ్ అప్‌డేట్స్ తెలుసుకోండి. మీ అర్హతలకు తగిన ఉద్యోగాలకు అప్లై చేయడం ద్వారా మీ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లండి.

Click to Apply
AIIMS Website

🔴Related Post

Leave a comment

error: Content is protected !!