ఫుడ్ సేఫ్టీ విభాగంలో 120 Govt జాబ్స్-FSSAI Recruitment 2025

By Bhavani

Updated On:

Telegram Group Join Now
WhatsApp Group Join Now

ఫుడ్ సేఫ్టీ విభాగంలో 120 Govt జాబ్స్ | FSSAI Recruitment 2025 -prakashcareers.com

Food Safety and Standards Authority of India నుండి డేటా ఎంట్రీ ఆపరేటర్/ కంప్యూటర్ ఆపరేటర్ జాబ్స్ | FSSAI Notification 2025

Hai Friends… మీ అందరికీ శుభవార్త! ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన ఫుడ్ సేఫ్టీ విభాగంలో 120 Govt జాబ్స్-FSSAI Recruitment 2025 Food Safety and Standards Authority of India (FSSAI) నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్/ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకు సంబంధించి FSSAI Notification 2025 విడుదల చేశారు.

ఈ ఉద్యోగాలు కోసం 10+2 లేదా డిగ్రీ అర్హతతో పాటు PGDCA సర్టిఫికెట్ అవసరం. 22 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్ ఆధారంగా సొంత జిల్లాలో ఎటువంటి పరీక్ష లేకుండా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు, అర్హతలు, సెలెక్షన్ ప్రాసెస్, వేతనాలు, మరియు అప్లికేషన్ ప్రక్రియ గురించి పూర్తిగా తెలుసుకోండి. మీకు అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి.

Job Highlights

  • Recruitment Organization: Food Safety and Standards Authority of India (FSSAI)
  • Post Name: Data Entry Operator / Computer Operator
  • Vacancy Details: రిజియన్ వారీగా ఖాళీలు
  • Salary: ₹15,600 – ₹19,500
  • Job Type: Contract Basis
  • Application Mode: Online

Eligibility Criteria
Polic Recruitment-2025
DCCB Recruitment-2025

Educational Qualification:

  • 10+2 లేదా డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.
  • PGDCA సర్టిఫికేట్ అవసరం.

Age Limit:

  • కనీసం 22 సంవత్సరాలు మరియు గరిష్టంగా 44 సంవత్సరాలు ఉండాలి.
  • SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.

Selection Process

  • Merit-Based Selection:
    కేవలం మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • Document Verification:
    ఫైనల్ సెలెక్షన్ కోసం డాక్యుమెంట్లను వెరిఫై చేస్తారు.
  • No Written Test:
    ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు.

Salary Details

ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు ₹15,600 – ₹19,500 జీతం చెల్లించబడుతుంది.

  • అదనంగా ప్రభుత్వం నిర్దేశించిన అలవెన్సులు మరియు ఇతర బెనిఫిట్స్ కూడా అందుబాటులో ఉంటాయి.

How to Apply

Step-by-Step Application Process:

  1. Visit Official Website:
    FSSAI అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  2. Download Notification:
    నోటిఫికేషన్ చదివి, అర్హతలు చెక్ చేసుకోండి.
  3. Fill Application Form:
    అవసరమైన వివరాలు ఫిల్ చేసి డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.
  4. Submit Application Online:
    అప్లికేషన్ ఫారం సబ్మిట్ చేసి, రశీదును డౌన్‌లోడ్ చేసుకోండి.

Important Dates:

  • Application Start Date: జనవరి 8, 2025
  • Application Last Date: జనవరి 10, 2025

Key Points to Note:

  • ఎటువంటి రాత పరీక్షలు లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ తర్వాత ఉద్యోగంలో చేరుస్తారు.
  • పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ చూడండి.

🔴Related Post

Leave a comment

error: Content is protected !!