పోలీస్ శాఖలో 191 (SPO) పోలీస్ ఆఫీసర్ జాబ్స్ – City Police Recruitment 2025

By Bhavani

Published On:

Telegram Group Join Now
WhatsApp Group Join Now

పోలీస్ శాఖలో 191 (SPO) పోలీస్ ఆఫీసర్ జాబ్స్ - City Police Recruitment 2025 -prakashcareers.com

TS సిటీ పోలీస్ శాఖలో 191 SPO జాబ్స్ | City Police Notification 2025

పోలీస్ శాఖలో 191 (SPO) పోలీస్ ఆఫీసర్ జాబ్స్ – City Police Recruitment 2025 TS సిటీ కమిషనర్ పరిధిలో 191 స్పెషల్ పోలీస్ ఆఫీసర్ (SPO) పోస్టుల కోసం City Police Notification 2025 విడుదల చేయడం జరిగింది. ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం.

ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. ఉద్యోగానికి అర్హతలు ఉన్నవారు వెంటనే అప్లై చేయండి.

Job Highlights

  • Recruitment Organization: TS సిటీ కమిషనర్
  • Post Name: Special Police Officer (SPO)
  • Vacancy Details: 191 పోస్టులు
  • Job Type: Contract Basis
  • Salary: ₹26,000/- (గౌరవ వేతనం)

Eligibility Criteria

Educational Qualification

ఈ జాబ్ కోసం ఏ విద్యార్హత అవసరం లేదు, కానీ అభ్యర్థులు మాజీ సైనికులు, మాజీ పారా మిలిటరీ సిబ్బంది, లేదా రిటైర్డ్ పోలీస్ సిబ్బంది అయి ఉండాలి.

Age Limit

  • కనీసం 58 సంవత్సరాలు ఉండాలి.
  • గరిష్ట వయస్సు 61 సంవత్సరాలు మించరాదు.
  • SC/ST/OBC అభ్యర్థులకు వయస్సు సడలింపు ఉండదు.

Selection Process

Merit Basis

  • ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష ఉండదు.
  • అనుభవం ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
  • తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు.

Document Verification

  • ఎంపికైన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తిచేసిన తర్వాత ఫైనల్ సెలెక్షన్ జరుగుతుంది.

Application Process

 

DCCB Bank Recruitment-2025
Food Department Jobs-2025

How to Apply?

  1. Official Website Visit చేయండి
    • అధికారిక నోటిఫికేషన్‌ను చదవండి.
  2. Application Form Download చేసుకోండి
    • మీ వివరాలు పూర్తిచేసి, అవసరమైన డాక్యుమెంట్లు జతచేయండి.
  3. Submit Application
    • జనవరి 25, 2025 సాయంత్రం 5 గంటల లోపు అప్లికేషన్‌ను సబ్మిట్ చెయ్యాలి.

Important Dates

  • Application Start Date: జనవరి 10, 2025
  • Application Last Date: జనవరి 25, 2025

Salary Details

  • ఎంపికైన అభ్యర్థులకు ₹26,000/- గౌరవ వేతనం ఇస్తారు.
  • ఈ ఉద్యోగం కాంట్రాక్ట్ ఆధారంగా ఉంటుంది.

Benefits of Joining TS City Police

  1. గవర్నమెంట్ శాఖలో పని చేసే అవకాశం
  2. అనుభవానికి తగిన గుర్తింపు
  3. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పాత్ర

Important Note

ఫ్రెండ్స్, మా వెబ్‌సైట్ Prakash Careers లో ప్రతిరోజూ ముఖ్యమైన జాబ్ అప్‌డేట్స్ ఇస్తున్నాం. మా వెబ్‌సైట్‌ని ప్రతిరోజూ సందర్శించి మీకు అర్హతలున్న ఉద్యోగాలకు అప్లై చేయండి.

Click to Apply

🔴Related Post

Leave a comment

error: Content is protected !!