ఆర్మీ DG EME Jobs Recruitment 2025 | 625 Group C జాబ్స్ వివరాలు
Directorate General of Electronics and Mechanical Engineers (DG EME) నుండి 625 Group C ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల
Hai Friends, ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థులకు Directorate General of Electronics and Mechanical Engineers (DG EME) నుండి 625 Group C ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ Army DG EME Jobs Recruitment 2025 విడుదలైంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ అందిస్తున్నాం. మీకు అర్హత ఉంటే వెంటనే అప్లై చేసుకోండి!
Notification Overview
Organization Name: Directorate General of Electronics and Mechanical Engineers (DG EME)
posts: 625 Group C ఉద్యోగాలు
Application Process: ఆఫ్‌లైన్
Released Date : December 28th, 2024
Ending Date : January 17th, 2025
Job Role కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
Salary : రూ. 30,000/- (పోస్టును అనుసరించి)
Welfare Department Jobs-2025
BRO Recruitment-2025
Post-Wise Details in English
- Driver
- వయస్సు: 18-30 సంవత్సరాలు
- విద్యార్హత: 12వ తరగతి పాస్, Driving License
- LDC (Lower Division Clerk)
- వయస్సు: 18-25 సంవత్సరాలు
- విద్యార్హత: 12వ తరగతి పాస్, 35 WPM ఇంగ్లీష్ టైపింగ్ స్కిల్
- Storekeeper
- వయస్సు: 18-25 సంవత్సరాలు
- విద్యార్హత: 12వ తరగతి పాస్
- Tradesman Mate
- వయస్సు: 18-25 సంవత్సరాలు
- విద్యార్హత: 10వ తరగతి పాస్
Selection Process
ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం మూడు దశల్లో ఉంటుంది:
- Written Test (OMR Based)
- పరీక్ష సమయం: 2 గంటలు
- మొత్తం మార్కులు: 150
- ప్రశ్నలు: జనరల్ అవేర్నెస్, రీజనింగ్, మ్యాథమెటిక్స్ మరియు జనరల్ ఇంగ్లీష్
- Skill Test/Trade Test
- మీ యొక్క టెక్నికల్ నైపుణ్యాలను పరిశీలించేందుకు నిర్వహిస్తారు.
- Document Verification
- అసలు ధ్రువపత్రాల పరిశీలన మరియు డాక్యుమెంట్ల వెరిఫికేషన్.
Application Process
ఆఫ్‌లైన్ విధానం ద్వారా అప్లై చేయాలి:
- Application Form Download: DG EME యొక్క అధికారిక వెబ్సైట్లో ఫారం డౌన్లోడ్ చేసుకోండి.
- Fill Details: మీ వివరాలు నమోదు చేయండి.
- Attach Documents:
- విద్యార్హత సర్టిఫికెట్లు
- కుల ధ్రువపత్రాలు
- వయస్సు ధ్రువపత్రం
- Self Addressed Envelope: రూ. 5/- స్టాంప్‌తో ఉన్న మీ అడ్రస్ రాసిన కవర్ అటాచ్ చేయండి.
- Post: నోటిఫికేషన్ లో ఇవ్వబడిన అడ్రస్‌కు ఈ అప్లికేషన్ పంపించండి.
Eligibility
విద్యార్హతలు:
- 10వ తరగతి లేదా 12వ తరగతి పాస్ అయ్యి ఉండాలి.
- డ్రైవర్ పోస్టుల కోసం Driving License తప్పనిసరి
వయస్సు పరిమితి:
- సాధారణ అభ్యర్థులు: 18-25 సంవత్సరాలు
- డ్రైవర్ పోస్టుల కోసం: 18-30 సంవత్సరాలు
- SC/ST: 5 సంవత్సరాలు వయస్సు సడలింపు
- OBC: 3 సంవత్సరాలు వయస్సు సడలింపు
Important Dates
- నోటిఫికేషన్ విడుదల తేదీ: December 28th, 2024
- చివరి తేదీ: January 17th, 2025
FAQs
- Application Fee ఉందా?
- మీరు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
- Selection Process ఎలా ఉంటుంది?
- రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్.
- జీతం ఎంత ఉంటుంది?
- పోస్టును బట్టి రూ. 30,000/- వరకు ఉంటుంది.
Important Note
ఫ్రెండ్స్! ప్రతిరోజూ తాజా ఉద్యోగాల వివరాలు తెలుసుకోవడానికి మా వెబ్సైట్ Prakash Careers ని తప్పనిసరిగా సందర్శించండి. మీకు అర్హత ఉన్న ఉద్యోగాలకు వెంటనే అప్లై చేయండి!