హాయ్ ఫ్రెండ్స్! ప్రభుత్వ ఉద్యోగాలు వెతుకుతున్న వారికి ఒక మంచి అవకాశం! ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్ ద్వారా AP Public health and family Welfare Dept Jobs 2025 విడుదల అయ్యాయి. ఈ జాబ్స్‌లో 266 స్టాఫ్ నర్స్ పోస్టుల కోసం అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి.
Job Details
ఈ ఉద్యోగాలు AP హెల్త్ మెడికల్ కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖలో ఉన్నాయ్. స్టాఫ్ నర్స్‌గా నియమించబడే అభ్యర్థులకు ఖాళీ స్థానాలు నాలుగు జోన్లలో భర్తీ చేయబడతాయి.
Eligibility Criteria
- Age Limit: వయసు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సు సడలింపు.
- Educational Qualifications: B.Sc Nursing లేదా GNM Nursing పూర్తి చేసిన వారు అప్లై చేయవచ్చు.
Selection Process
ఈ జాబ్స్‌కు ఎటువంటి రాత పరీక్ష లేదు. అభ్యర్థుల ఎంపిక మెరిట్ ఆధారంగా చెస్తరు
Salary Details
ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹25,000/- జీతం ఇస్తారు
Important Dates
- Application Period: జనవరి 1 నుండి 15 వరకు
- No Application Fee: ఫీజు లేదు, ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
Application Process
అర్హత గల అభ్యర్థులు క్రింది నోటిఫికేషన్‌ను చదివి, అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ఫామ్‌ను ఫిల్ చేసి, సబ్మిట్ చేయాలి.
BRO Recruitment-2025
WDCW Recruitment-2025
Key Benefits
- No Exam: ఎటువంటి పరీక్షలు లేకుండా సెలక్షన్
- No Fee: ఉచితంగా అప్లై చేయవచ్చు
Important Note
ప్రతి రోజు కొత్త జాబ్ అప్డేట్లు కోసం Prakash Careers వెబ్‌సైట్‌ను సందర్శించండి. అర్హత కలిగిన అభ్యర్థులు తమకు అనుకూలమైన ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయండి.