హాయ్ ఫ్రెండ్స్! ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి ఇది మంచి అవకాశం!
AP స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుండి 114 అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడీ కార్యకర్త జాబ్స్ కోసం AP WDCW Vacancy Out 2025 విడుదల చేసింది. ఈ జాబ్స్ అన్ని మేడ్చల్, విశాఖపట్నం, విజయనగరం, కడప వంటి జిల్లాలలో ఉన్నాయి. AP WDCW నుంచి విడుదలైన ఈ ఉద్యోగాలకు మీరు 18-42 సంవత్సరాల వయస్సు ఉన్నట్లయితే అర్హులు.
- Job Notification Overview (AP WDCW Vacancy Out 2025)
AP స్త్రీ, శిశు సంక్షేమ శాఖ (WDCW) 114 అంగన్వాడీ మరియు మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టులను భర్తీ చేయటానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇందులో ఎటువంటి పరీక్షలు లేదా ఫీజు ఉండవు. - Eligibility Criteria
Age Criteria:
ఈ ఉద్యోగాలకు మీరు 18-42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నట్లయితే సరిపోతుంది. SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది.
Civil Supplier Recruitment-2025
AP Education Recruitment-2025
Educational Qualifications:
ఈ ఉద్యోగాలకు అర్హత పొందడానికి 7వ తరగతి లేదా MBBS, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ (సోషల్ వర్క్, సోసియాలజీ, చైల్డ్ ప్రొటెక్షన్) అవసరం.
- Selection Process (Merit-based Selection)
ఈ జాబ్స్‌లో సెలక్షన్ ప్రక్రియ కేవలం మీ మెరిట్ మార్కులు మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఎటువంటి పరీక్షలు, ఇంటర్వ్యూలు ఉండవు. - Salary and Benefits
ఈ ఉద్యోగాల్లో ఎంపికైన వారికి నెలవారీ జీతంగా 15,000/- చెల్లించడం జరుగుతుంది. అలాగే ఇతర అలవెన్సులు మరియు బెనిఫిట్స్ కూడా ఇస్తారు. - Application Process
అప్లై చేయడానికి ముందుగా మీరు అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు అన్ని డీటెయిల్స్ ఫీల్ చేసి, గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేసి, అప్లికేషన్ ఫారమ్‌ను సంబంధిత కార్యాలయానికి పంపించాలి. - Important Dates
AP WDCW Vacancy Out 2025 కోసం అప్లికేషన్స్ 2025 జనవరి 6 నుండి జనవరి 18 వరకు అందుబాటులో ఉంటాయి. మీరు ఈ తేదీల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. - Application Fee
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా అప్లై చేయవచ్చు. - Address for Application Submission
మీరు మీ అప్లికేషన్ ఫారాన్ని “విశాఖపట్నం జిల్లా మహిళ మరియు శిశు సంక్షేమ అధికారి కార్యాలయం, సెక్టార్ 9, MVP కాలనీ, విశాఖపట్నం” కు పంపాలి.
Important Note:
ప్రతి రోజు మన వెబ్సైట్ “Prakash Careers” లో తాజా జాబ్ అప్డేట్స్ అందిస్తున్నాం. కావున ప్రతిరోజూ మన వెబ్‌సైట్‌ను సందర్శించి మీ అర్హతలకు అనుగుణమైన ఉద్యోగాలకు అప్లై చేయండి.