- Organisation Name: Defence Research and Development Organisation (DRDO)
- Job Name: Junior Research Fellow (JRF)
- Total Posts: 25
- Selection Process: Walk-in Interview
- Location: విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
- Salary: ₹37,000 + HRA
DRDO జాబ్స్ కి అర్హతలు మరియు వివరణ
Eligibility Criteria (అర్హతలు):
- విద్యార్హతలు: BE/BTech లో ఇంజనీరింగ్ విభాగంలో పాస్ అయ్యి ఉండాలి
- GATE: GATE 2023 లేదా 2024 స్కోర్ ఉండాలి.
- వయస్సు:
- కనిష్ట వయసు: 18 ఏళ్లు
- గరిష్ట వయసు: 28 ఏళ్లు
- SC/ST అభ్యర్థులకు 5 ఏళ్లు మరియు OBC అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
Selection Process (సెలక్షన్ ప్రక్రియ):
- ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష లేదు.
- అభ్యర్థులను డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
- ఇంటర్వ్యూ తేదీలు: జనవరి 28, 29, 30, 2025
- అభ్యర్థులు ఇంటర్వ్యూకి నిర్దేశిత పత్రాలతో హాజరు కావాలి.
Salary Details (జీతం వివరాలు):
- ఎంపికైన అభ్యర్థులకు ₹37,000 నెల జీతం ఇస్తారు .
- హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) కూడా ఇస్తారు.
How to Apply (ఎలా అప్లై చేయాలి)
- Application Process:
- ఈ జాబ్స్ కి అప్లికేషన్ ఫీజు లేదు.
- అభ్యర్థులు ఉచితంగా అప్లై చేయవచ్చు.
- Email Application:
- అభ్యర్థులు తమ అప్లికేషన్ ఫారం మరియు అవసరమైన డాక్యుమెంట్స్ ఈమెయిల్ చేయాలి.
- ఆఖరి తేదీ: జనవరి 24, 2025
- Walk-in Address:
- అభ్యర్థులు నిర్దేశిత తేదీల్లో అడ్రస్ కి నేరుగా హాజరు కావాలి:
Defence Research Laboratory (DRL), విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
- అభ్యర్థులు నిర్దేశిత తేదీల్లో అడ్రస్ కి నేరుగా హాజరు కావాలి:
Required Documents (అవసరమైన పత్రాలు):
- BE/BTech పాస్ సర్టిఫికెట్
- GATE 2023/2024 స్కోర్ కార్డ్
- ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్
- పాస్పోర్ట్ సైజు ఫోటోలు
Exam Details (పరీక్ష వివరాలు)
ఈ జాబ్స్ కి రాత పరీక్ష ఉండదు. అభ్యర్థులు డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చెస్తారు
Important Dates (ముఖ్యమైన తేదీలు):
- Notification Release Date: జనవరి 1, 2025
- Application Last Date: జనవరి 24, 2025
- Interview Dates: జనవరి 28, 29, 30, 2025
Important Note
ప్రియమైన అభ్యర్థులారా, ఈ DRDO Walk-in Recruitment 2025 ఒక అద్భుతమైన అవకాశం. అందుకే మీ విద్యార్హతలు మరియు అనుభవాలు సరిపోతే ఈ జాబ్స్ కోసం వెంటనే అప్లై చేయండి.
మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా వెబ్సైట్ Prakash Careers ని ప్రతి రోజు సందర్శించండి. మీకు సరిపోయే ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.