HPCL లో ప్రభుత్వ ఉద్యోగాలు | తాజా ఉద్యోగాలు HPCL Recruitment 2025 |

By Bhavani

Updated On:

Telegram Group Join Now
WhatsApp Group Join Now

HPCL లో ప్రభుత్వ ఉద్యోగాలు | తాజా ఉద్యోగాలు HPCL Recruitment 2025 | -prakashcareers.com

Hello  ఫ్రెండ్స్! ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి HPCL (Hindustan Petroleum Corporation Limited) నుండి మంచి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. HPCL Recruitment 2025 ద్వారా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ జాబ్స్‌కు ఇంజనీరింగ్ డిగ్రీ కలిగిన అభ్యర్థులు అప్లై చేయవచ్చు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ మరియు పెట్రోలియం వంటి విభాగాలలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు.

Company Name:

HPCL (Hindustan Petroleum Corporation Limited)

Job Role:

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్

Vacancies:

  • మొత్తం 100+ ఖాళీలు

Educational Qualifications:

  • సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, పెట్రోలియం తదితర విభాగాలలో ఇంజనీరింగ్ డిగ్రీ.

Experience:

  • ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Age Limit:

  • 18 నుండి 25 సంవత్సరాల
  • SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాల వయస్సు సడలింపు
  • OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయస్సు సడలింపు

Salary:

  • నెలకు 25,000/- (ఫిక్స్‌డ్)

Application Fees:

  • ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

Selection Process:

  • ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు

Job Location:

  • పాన్ ఇండియా

Application Dates:

  • ప్రారంభం తేదీ: డిసెంబర్ 30, 2024
  • ఆఖరి తేదీ: జనవరి 13, 2025

How To Apply:

  1. అధికారిక వెబ్‌సైట్ అప్లై చేసుకోవాలి
  2. అప్లికేషన్ ఫారం నింపి అప్లై చేయండి
  3. మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూ తర్వాత ఎంపిక చేస్తారు 

Click to Apply

MGNREGA Recruitment-2025
Post Office Recruitment-2025
Aadhar Centers Recruitment-2025

🔴Related Post

Leave a comment

error: Content is protected !!