AP లో 371 అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు |తాజా ఉద్యోగ నోటిఫికేషన్ -AP HMFW Recruitment 2025 |

By Bhavani

Updated On:

Telegram Group Join Now
WhatsApp Group Join Now

AP లో 371 అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు |తాజా ఉద్యోగ నోటిఫికేషన్ -AP HMFW Recruitment 2025 | -prakashcareers.com

 

Hello  ఫ్రెండ్స్, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారి కోసం ఒక మంచి శుభవార్త.

AP హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ (HMFW) నుండి 371 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు కోసం నోటిఫికేషన్ విడుదలైంది. వీటికి నర్సింగ్ (GNM లేదా B.Sc నర్సింగ్) అర్హతతో ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కులతోనే ఎంపిక జరుగుతుంది.

 Job Highlights

  • Organization: AP హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్
    Role: స్టాఫ్ నర్స్
  • Vacancies: 371
  • Job Type: కాంట్రాక్టు విధానంలో 
  • Salary: నెలకు 25,000/-
  • Age Limit: 18-42  SC/ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది. 
  • Application Fee:(OC)వారికి 700 ,  (SC/ST/BC/PH) వారికి 500

 

Eligibility Criteria

  • Educational Qualification:
    • GNM (General Nursing and Midwifery) లేదా B.Sc నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి.
  • Age Limit:
    • కనీసం 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
    • SC/ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

Selection Process

  1. No Exam/Interview: ఎటువంటి రాత పరీక్షలు లేదా ఇంటర్వ్యూ ఉండదు.
  2. Merit Marks: మెరిట్ మార్కుల ఆధారంగా 100 మార్కుల లిస్టు తయారుచేస్తారు.
  3. Document Verification: కేవలం డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చెస్తరు.

Application Process

  • Fee Payment:
    • OC వారికి ₹700
    • SC/ST/BC/PH వారికి ₹500
  • Important Dates:
    • Start Date: January 3rd, 2025
    • End Date: January 17th, 2025
  • How to Apply:
    • AP HMFW డిపార్ట్మెంట్ యొక్క అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసి ఫీజు చెల్లించి అప్లై చేయాలి.

Job Benefits

  1. Fixed Salary: నెలకు ₹25,000 జీతం.
  2. No Exam/Interview: ఎటువాటి పరీక్ష లేకుండానే ఉద్యోగం ఇస్తారు
  3. Contract Job: కాంట్రాక్టు విధానంలో పూర్తిస్థాయి ఉద్యోగాలు.

Important Note

ప్రతిరోజు తాజా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం మా వెబ్‌సైట్ Prakash Careers ని సందర్శించండి. మీ అర్హతలకు తగిన ఉద్యోగాలకు వెంటనే అప్లై చేయడం మర్చిపోవద్దు!.

 

Click to Apply

🔴Related Post

Leave a comment

error: Content is protected !!