2,686 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల | APPSC Job Calendar 2025
Hai Friends..!
ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారందరికీ శుభవార్త! ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 2025 జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. మొత్తం 2,686 పోస్టులు కలిగిన ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా Group 1, Group 2, అటవీ శాఖ, మునిసిపల్ శాఖ వంటి విభాగాలలో ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి.
10వ తరగతి, ఇంటర్ లేదా డిగ్రీ అర్హతలతో కూడిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.
18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నారు. మహిళలు, పురుషులు ఇద్దరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
Highlights of APPSC Job Calendar 2025
- Total Vacancies
మొత్తం 2,686 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
వీటిలో Group 1, Group 2, అటవీ శాఖ, మునిసిపల్ శాఖ ఉద్యోగాలు ఉన్నాయి. - Eligibility Criteria
- కనీస విద్యార్హత: 10వ తరగతి, ఇంటర్ లేదా డిగ్రీ.
- వయస్సు: 18-42 సంవత్సరాలు.
- SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది.
- Selection Process
- ప్రిలిమ్స్ పరీక్ష: మొదటి దశ పరీక్ష.
- మెయిన్స్ పరీక్ష: ప్రిలిమ్స్ లో ఎంపికైన వారికీ మెయిన్స్ పరీక్ష ఉంటుంది.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్: మెయిన్స్ లో ఎంపికైన వారికి డాక్యుమెంట్లను పరిశీలించి ఫైనల్ సెలక్షన్ చెస్తరు
- Salary Details
ఎంపికైన అభ్యర్థులకు పోస్టు ప్రాతిపదికన నెలకు రూ. 35,000 నుండి రూ. 65,000 వరకు జీతం లభిస్తుంది. - Application Fee
దరఖాస్తు చేసుకునే పోస్టును బట్టీ అప్లికేషన్ fees వసూలు చేయబడుతుందిDRDO Recruitment-2025
CBSE Recruitment-2025
Application Process
- Official Website: APPSC అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేయాలి.
- అప్లికేషన్ ప్రారంభ తేదీలు మరియు చివరి తేదీలు త్వరలో ప్రకటించబడతాయి.
- జాబ్ క్యాలెండర్ ప్రకారం, నోటిఫికేషన్లు 2025 జూలై నుండి డిసెంబర్ మధ్యలో విడుదల చేయబడతాయి.
Important Note
APPSC ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు, మీకు సంబంధించిన పరీక్షల సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి తెలుసుకుని, ముందస్తుగా సిద్ధమవ్వండి.
Preparation Topics
- General Knowledge & Current Affairs
- Reasoning & Mental Ability
- Quantitative Aptitude
- English Language Skills
ఫ్రెండ్స్!
ప్రతి రోజూ మన Prakash Careers వెబ్‌సైట్‌ను సందర్శించండి. మీ అర్హతలకు అనుగుణంగా నోటిఫికేషన్లు, అప్లికేషన్ వివరాలను తెలుసుకుని అప్లై చేయండి. మీ కెరీర్‌లో ఈ అవకాశం వదులుకోకండి