మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం (MGNREGA) లో 2025 ప్రభుత్వ ఉద్యోగాలు |తాజా ఉద్యోగ సమాచారం- TS NREGA Recruitment 2025 |

By Bhavani

Updated On:

Telegram Group Join Now
WhatsApp Group Join Now

మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం (MGNREGA) లో 2025 ప్రభుత్వ ఉద్యోగాలు |తాజా ఉద్యోగ సమాచారం- TS NREGA Recruitment 2025 | -prakashcareers.com

మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం లో డైరెక్టర్ ఉద్యోగాలు – TS NREGA Notification 2025

హాయ్ ఫ్రెండ్స్!
మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం డిపార్ట్మెంట్ నుండి డైరెక్టర్ పోస్టుల కోసం TS NREGA Notification 2025 రిలీజ్ అయ్యింది. 18 నుండి 62 ఏళ్ల మధ్య వయసున్న వారు, సోషల్ ఆడిట్ లేదా మేనేజ్‌మెంట్ ఫీల్డ్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారు ఈ జాబ్స్‌కు అర్హులు. ఇది ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి అవకాశాన్ని మిస్ చేసుకోకండి.

 Job Highlights

  • Organization: మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం
  • Job Role: డైరెక్టర్
  • Location: తెలంగాణ రాష్ట్రం
  • Salary: నెలకు 1.2 లక్షలు
  • Benefits: మెడికల్ ఇన్సూరెన్స్, ట్రాన్స్పోర్ట్ సదుపాయం కలదు
  • Application Fee: ఉచితం

 Eligibility Criteria

Educational Qualification

  • PG పూర్తిచేసి ఉండాలి (Social Audit / Accounts / Finance / Rural Development Subjects).

Experience

  • కనీసం 2 ఏళ్ల సోషల్ ఆడిట్ ఫీల్డ్ అనుభవం కలిగి ఉండాలి
  • 3 సంవత్సరాల సీనియర్ మేనేజర్ అనుభవం   కలిగి ఉండాలి

Age Limit

  • కనీస వయస్సు: 18 ఏళ్లు
  • గరిష్ట వయస్సు: 62 ఏళ్లు
  • SC/ST: 5 ఏళ్లు వయస్సు సడలింపు
  • OBC: 3 ఏళ్లు వయస్సు సడలింపు

 Application Process

Application Fee

  • ఎటువంటి ఫీజు లేదు – ప్రతి ఒక్కరూ ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.

Documents Required

  • పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం
  • విద్యార్హత సర్టిఫికెట్‌లు (PG Certificates)
  • అనుభవ సర్టిఫికేట్‌లు
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అవసరమైన సర్టిఫికేట్‌లు

Application Timeline

  • Start Date: జనవరి 1, 2025
  • End Date: జనవరి 10, 2025

Application Mode

  • ఆన్‌లైన్ మాత్రమే – అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి.

Selection Process

  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మెరిట్ లిస్టు మరియు అనుభవ ఆధారంగా సెలక్షన్  జరుగుతుంది

 Benefits of TS NREGA Jobs

  • ఫిక్స్‌డ్ సాలరీ: నెలకు ₹1.2 లక్షలు.
  • అదనపు బెనిఫిట్స్: మెడికల్ ఇన్సూరెన్స్ మరియు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ.
  • ఎటువంటి ఫీజు లేదు: ఉచిత అప్లికేషన్.
  • ప్రతిష్టాత్మక ఉద్యోగం: ప్రభుత్వ రంగంలో ఉండే మంచి అవకాశం.

 Important Note:

ప్రతి రోజు తాజా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం మా వెబ్‌సైట్ Prakash Careers ని సందర్శించండి. మీ అర్హతకు తగ్గ ఉద్యోగాలకు అప్లై చేయడం మర్చిపోవద్దు!

 

Click to Apply

🔴Related Post

Leave a comment

error: Content is protected !!