ఫ్రెషర్స్ కోసం KPMG ఉద్యోగాలు | డేటా అనలిస్ట్ రిక్రూట్మెంట్ 2024

By SIVA

Published On:

Telegram Group Join Now
WhatsApp Group Join Now

ఫ్రెషర్స్ కోసం KPMG ఉద్యోగాలు | డేటా అనలిస్ట్ రిక్రూట్మెంట్ 2024-prakashcareers.com

KPMG Recruitment 2024: ఫ్రెషర్స్ కోసం ఉద్యోగాలు
ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ KPMG నుంచి ఫ్రెషర్స్‌కి గుడ్ న్యూస్! Data Analyst రోల్‌కి సంబంధించి భారీ సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది.

కీ డిటైల్స్:

  • కంపెనీ పేరు: KPMG
  • జాబ్ రోల్: Data Analyst
  • విద్య అర్హత: ఏదైనా డిగ్రీ/బీటెక్
  • అనుభవం: అవసరం లేదు
  • జీతం: నెలకు ₹40,000
  • జాబ్ లొకేషన్: బెంగళూరు

అప్లై చేయడానికి అర్హతలు:

  1. విద్య: ఏదైనా డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి.
  2. వయసు: 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు అప్లై చేయవచ్చు.
  3. ఫీజు: దరఖాస్తు పూర్తిగా ఉచితం.

ఎంపిక విధానం:

  • కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.
  • రాత పరీక్ష ఉండదు.

జీతం మరియు ప్రయోజనాలు:

  • ఎంపికైన వారికి మొదటి 3 నెలల పాటు ట్రైనింగ్.
  • ట్రైనింగ్ కాలంలోనే నెలకు ₹40,000 జీతం.
  • ఫ్రీ లాప్‌టాప్ అందజేస్తారు.
  • ఎలా అప్లై చేయాలి?
  •  లింక్

🔴Related Post

Leave a comment

error: Content is protected !!