పోస్టాఫీస్ గ్రూప్ C జాబ్స్ 2025: 10వ తరగతి అర్హతతో పోస్టల్ రిక్రూట్‌మెంట్ | Latest Jobs in Telugu

By Bhavani

Updated On:

Telegram Group Join Now
WhatsApp Group Join Now

పోస్టాఫీస్ గ్రూప్ C జాబ్స్ 2025: 10వ తరగతి అర్హతతో పోస్టల్ రిక్రూట్‌మెంట్ | Latest Jobs in Telugu -prakashcareers.com

హాయ్ ఫ్రెండ్స్!
ఉద్యోగం కోసం చూస్తున్న వారికోసం ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి గ్రూప్ C నాన్ గేజెట్టెడ్, నాన్ మినిస్టీరియల్ విభాగంలో 17 స్టాఫ్ కార్ డ్రైవర్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.

Job Highlights

  • Organization: పోస్టల్ డిపార్ట్మెంట్
  • Job Role: స్టాఫ్ కార్ డ్రైవర్ (గ్రూప్ C, నాన్ గేజెట్టెడ్, నాన్ మినిస్టీరియల్)
  • Vacancies: 17
  • Location: వివిధ ప్రదేశాలు (భారతదేశం)లో
  • Salary:  నెలకి 30,000 
  • Age Limit: 18 నుంచి 27 సంవత్సరాల మధ్య (ఆధారిత వర్గాలకు వయో సడలింపు)
  • Application Fee: ₹100 (ప్రతి వర్గానికి), ₹0 (SC/ST/మహిళా అభ్యర్థులకు)
  • Last Date: జనవరి 12, 2025
  • Application Mode: ఆఫ్లైన్ (స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్)

Eligibility Criteria

  • Educational Qualification:
    • కనీసం పదో తరగతి ఉత్తీర్ణత.
    • కార్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
  • Age Limit:
    • జనరల్ అభ్యర్థులకు 18 నుండి 27 సంవత్సరాలు.
    • SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు.

Selection Process

  • రాత పరీక్ష లేదు: అభ్యర్థులను కేవలం స్కిల్ టెస్ట్ (డ్రైవింగ్ టెస్ట్) ఆధారంగా ఎంపిక చేస్తారు.

Application Process

  • అప్లికేషన్ ఫీజు:
    • జనరల్ అభ్యర్థులకు ₹100, SC/ST/మహిళా అభ్యర్థులకు ₹0.
    • షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు ₹400 పరీక్ష ఫీజు చెల్లించాలి.
  • ఎలా దరఖాస్తు చేయాలి:
    • అధికారిక వెబ్‌సైట్ నుండి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకోండి.
    • పూర్తి చేసిన ఫారమ్‌ను సరైన వివరాలతో నింపి, క్రింద ఇచ్చిన అడ్రస్‌కు పంపించండి:
      Adresss:ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, బీహార్ సర్కిల్, పాట్నా.
    • స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాలి.

Benefits

  • ఫిక్స్డ్ జీతం:  నెలకి 30,000 
  • ఇతర బెనిఫిట్స్: మెడికల్ ఇన్సూరెన్స్ మరియు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కలదు

Important Dates

  • అప్లికేషన్ ఆఖరి తేదీ: జనవరి 12, 2025

Official Website
మరిన్ని వివరాలు మరియు దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక పోస్టల్ డిపార్ట్మెంట్ వెబ్‌సైట్‌ను సందర్శించండి.

 

Click to Apply

Ap HMFW Recuritment-2025
Aadhar centers Jobs-2025
Airport Jobs-2025

🔴Related Post

Leave a comment

error: Content is protected !!